Sikandar teaser: సికందర్ మూవీ టీజర్ రిలీజ్..! 8 d ago
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కధానాయకుడిగా తమిళ దర్శకుడు ఏ ఆర్ మురగదాస్ తెరకెక్కించనున్న చిత్రం "సికందర్". తాజాగా చిత్ర బృందం ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో సల్మాన్ ఖాన్ యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ లో సల్మాన్ కు జంటగా రష్మిక మందాన నటిస్తున్నారు. సాజిద్ నడియాడ్వాలా నిర్మించిన ఈ చిత్రం 2025 లో ఈద్ కానుకగా రిలీజ్ కానుంది.